Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > History Add to Wishlist  |  Share       


ఇదీ చరిత్ర  (Idi Charitra)
MVR Sastry
Publisher: Durga publications
Availability: In Stock
INR 180


తలచుకుంటే ప్రపంచాన్నే జయించగల భారత జాతికి శతాబ్దాల పర్యంతం బానిసత్వ దుర్గతి ఎందుకు పట్టింది? పరాక్రమం ఉండీ విదేశీ దురాక్రమణదారుల చేతుల్లో ఎందువల్ల ఘోర పరాజయాల, పరాభవాల పాలయింది? శక్తి సామర్థ్యాలు ఉండీ దీక్ష దక్షతలేక ఎన్ని స్వర్ణావకాశాలు జారవిడుచుకుంది? తనకు జరిగిన మోసాలు గ్రహించి నిజానిజాలు గుర్తెరిగి చిరకాల దౌర్బల్యాలను సరిచేసుకోలేకుండా మనజాతిని కమ్మిన మాయతెరలేమిటి? మొగలుల పతనానంతర మరాఠా ప్రభవం మొదలుకుని విదేశీ వర్తకులకు దేశం వశమయ్యే దాకా నూరేళ్ల భారత చరిత్ర సిమ్హావలోకన....ఇదీ చరిత్ర మీరు మెచ్చిన "ఏది చరిత్ర" గ్రంథానికి ఇది తరువాయి.






Other Titles of Interest



Other Titles by Same Author/Publisher