Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Personality Development Add to Wishlist  |  Share       


టైం ఫర్ సక్సెస్  (Time for success)
Dr.Vasali Vasanta Kumar
Publisher: Yogaalaya
Availability: In Stock
INR 100


మనం మారటం అనేది మరింత మెరుగు కోసం,మరింత సక్సెస్ కోసం.మన స్వభావంలో మెరుగులు,సస్కెస్ కనిపించాలి.మన సక్సెస్ మెరుగులు,మెరుపులు కావాలి.మన వ్యక్తిత్వమే మెరుగైన వర్తనం అయితీరాలి..సక్సెస్ లగా మెరియాలి. ఈ సక్సెస్ కోసం మనం మారవలసిందే.ఇంతకీ ఇలా మారటం అన్నది మరింత ఎదగటం కోసం..మరింత పరిణతి కోసం..మరింత ఉన్నతి కోసం..మరింతగా అర్థవంతంగా జీవించటం కోసం.నిజానికి వ్యక్తిగతంగా ఎదగటం కోసం మారతాం..సమాజికంగా గుర్తింపు కోసం మారతాం..వృతిపరంగా,ప్రవృతిపరంగా పరిణతి చెందటానికి మారతాం.అలా మారుతూ మారుతూ మైమరచినపుడు జీవితం కుదిపినట్టయి మేల్కోంటాం..ఆ మేల్కొల్పుతో "ఔట్ సైడర్"గా మారుతూ వచ్చిన మనం మళ్లీ "ఇన్ సైడర్"గా మారటానికి సిద్ధమవుతాం.






Other Titles of Interest



Other Titles by Same Author/Publisher