Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Personality Development Add to Wishlist  |  Share       


ఎమోషనల్ అయినా గెలవాల్సిందే  (Emotional Ayinaa Gelavaalsinde)
Dr.Vasali Vasanta Kumar
Publisher: Yogaalaya
Availability: In Stock
INR 100


మన భావాలలో కొన్ని ఉద్వేగాలు..ఇంకొన్ని ఉద్రేకాలు.ఆలోచనలు ఉద్వేగాలయినా,ఉద్రేకాలయినా సంఘర్ష్ణలు తప్పవు..సంగ్రామాలు కాక తప్పవు.అయినా జీవితంలో సక్సెస్ సాధించక తప్పదు.ఉద్వేగాలతో ఉలిక్కిపడుతుంటాం..ఉద్రేకాలతో ఊపిరాడక సతమతమవుతుంటాం..మన తెలివితేటలన్నీ ఎటు కొట్టుకుపోతాయో తెలీదు.జీవితం గమ్యం చేరటానికే కానీ గతంలోకి జారటానికి కాదు.దానికి కావల్సింది ఎమోషనల్ ఇంటెలిజెన్స్.మన మనస్సే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇన్వెన్షన్,కో ఆపరేటివ్ బ్యాంక్ ఆఫ్ ఎమోషన్స్,రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ సక్సెస్.అయినా గెలవాల్సిందే!






Other Titles of Interest



Other Titles by Same Author/Publisher