Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Personality Development Add to Wishlist  |  Share       


మనసును గెలివాలి  (Manasunu Gelavaali)
Dr.Vasali Vasanta Kumar
Publisher: Yogaalaya
Availability: In Stock
INR 100


మనలో..ప్రతి ఒక్కరిలో..లోలోతుల..పుట్టకతో కొంత వ్యక్తిత్వం ఉంటుంది.ఇంకొంత మనస్తత్వం ఉంటుంది.మరికొంత జీవనతత్వం ఉంటుంది.వయసు పెరుగుతున్న కొద్దీ వ్యక్తిత్వానికి కొంత మెరుగు కలుస్తుంటుంది..మనదైన మనస్తత్వానికి ఇంకొంత జత కలుస్తుంటుంది..మరికొంత ప్రభావానికి మన జీవనతత్వం లోనవుతుంటుంది.ఇలా కలుస్తూపోతున్న వాటివల్ల మారుతున్నామనుకుంటాం.ఈ మార్పుతో మన అసలుతత్వం మరుగున పడిపోతుందేమో అని భయపడుతుంటాం.అది భయమే తప్ప యదార్థం కాదు.మన స్వభావానికి విరుద్ధమైనదేదీ మనలో కలిసిపోదు.మనలో మరికొంత వచ్చి చేరుతోందంటే..మనం దానికి స్వాగతం పలికినట్లే!దానికి అవకాశం ఇచ్చినట్లే!!






Other Titles of Interest



Other Titles by Same Author/Publisher