Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Yoga Add to Wishlist  |  Share       


యోగచికిత్స  (Yogachikitsa)
Sri Sarvari
Publisher: Yogaalaya
Availability: In Stock
INR 100


ఈ పుస్తకం రచయిత పరిమితమైన యోగ మాగాణంలో పండిచుకున్న పంట.నాలుగు దశాబ్దాల యోగానుభూతుల పసిడిమూట. రచయిత మాటల్లో 'అనుభవంలోంచి సిద్ధాంతం పుడుంతుందని నా నమ్మకం.నా యోగా ట్రీట్మెంట్' బాట కిరువైపుల నందన వనాలున్నాయి. అవి అన్నీ కల్పవృక్షాలు.మరొకప్రక్క సంజీవనులున్నాయి.అటు ఇటు అమృతపుజల్లులు కురుస్తుంటాయి.మృత్యుంజయ పవనాలు వీస్తుంటాయి.నేను ఒంటిరిగానే పయనిస్తుంటాను.






Other Titles of Interest



Other Titles by Same Author/Publisher