Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Autobiographies and Biographies Add to Wishlist  |  Share       


సిద్ధార్థ  (Siddhartha)
Sri Sarvari
Publisher: Master Yoga Ashram
Availability: In Stock
INR 100


ఒక సనాతన వైదిక కుటుంబంలో పుట్టిన వ్యక్తిలో వచ్చిన మానసిక పరిణామం,అసలు కథా వస్తువు.సంప్రదాయం ఆచారాలు కాదని మనుషులంతా ఒక్కటేనని ప్రేమతో లోకాన్ని జయించాలన్న సంకల్పం సిద్ధార్థునిది. అందుకు మొదట జైన శ్రవణ సంఘంలో చేరతాడు.అదీ నచ్చక బౌద్ధంలో చేరాలనే సంకల్పంతో గౌతమబుద్ధుని కలుసుకుంటారు. ఆ మహాపురుషునితో వాదించి,ఆ పద్ధతులు నచ్చక,ఏ గురువులను ఆశ్రయించకుండా ఏ ఒక్క మత సిద్ధంతాలకు తల వంచకుండా సత్యాన్వేషణ చేస్తాడు. చివరకు బుద్ధుని వలె ఙ్ఞానం పొందడానికి,సంసారం వదలనవసరం లేదు,బాధ్యతల నుండి తప్పించుకోనవసరంలేదని తీర్మానించుకుంటాడు.సహజంగా జీవిస్తూనే పృకృతి ఒడిలో పరవశించి ఙ్ఞానం పొందవచ్చునని నిరూపిస్తాడు. దీనికి ఆంగ్లమూల రచయిత హెర్మన్ హెస్సే.






Other Titles of Interest



Other Titles by Same Author/Publisher