Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Autobiographies and Biographies Add to Wishlist  |  Share       


చాణక్య  (Chanakya)
Sri Sarvari
Publisher: Master Yoga Ashram
Availability: In Stock
INR 150


క్రీ.పూ.340లో ఒక బ్రాహ్మణ యువకుడు తన తంద్రిని శిరచ్ఛేదం చేయించినందుకు రాజు పై ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేస్తాడు.అతను చాణక్య.అతనిది చాణక్య శపథం. అతని పగ ప్రతీకారమే అతని జీవితకథ.ఆనాడు భారతదేశాన్ని జయించి ఆక్రమించాలని వస్తున్న అలెగ్జాండరు ఎత్తులకు పైఎత్తులు వేసి,అతనిని తరిమికొట్టి,భారతదేశంలోని చిన్న రాజ్యాలను ఏకంచేసి చంద్రగుప్తుని చక్రవర్తిని చేసిన రాజనీతిఙ్ఞుడు చాణక్యుడు. మనిషిలో బలహీనత మూడు విషయాలలో బయటపడుతుంది.డబ్బు,అధికారం,సెక్సు.ఈ మూడింటి వల్లనే ఎంతగొప్ప వ్యక్తి అయినా పతనం చెందుతాడు.ఈ'చాణక్యా ఆ అంశాలకు ప్రతీకగా నిలుస్తుంది.






Other Titles of Interest



Other Titles by Same Author/Publisher