Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Novels Add to Wishlist  |  Share       


సామ్రాట్ అశోక  (Saamrat Ashoka)
Sri Sarvari
Publisher: Master Yoga Ashram
Availability: In Stock
INR 150


ఇది అశోకుని జీవితం పై చారిత్రిక నవల.ఇందులో చరిత్ర,జీవితం,కొంత ఊహాకల్పన ఉంటయి.అశొకుని శాసనాలే చరిత్రకు ఆధారం.

అశోకుని జీవిత చరిత్ర ఈ నవలకు ఆధారం.పైన చెప్పిన విషయాలన్ని మనసులో ఉంచుకొని అశొక చదవండి.అప్పుడే తృప్తి.ప్రయోజనం-పరమార్థం.కథలో లీనమై చదివితే అశోకుని వ్యక్తిత్వం తెలుస్తుంది.అశోకుని విశాలతత్వం తెలుస్తుంది.

సామ్రాట్ అశోక కేవలం చరిత్ర కాదు.కేవలం జీవితం కాదు.చరిత్రతో ముడిపడిన జీవితం.జీవితంతో ముడిపడిన చరిత్ర ఇది.







Other Titles of Interest



Other Titles by Same Author/Publisher