Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Personality Development Add to Wishlist  |  Share       


పెళ్ళి  (Pelli )
Dr.Vasali Vasanta Kumar
Publisher: Master Yoga Ashram
Availability: In Stock
INR 100


భార్యాభర్తల విషయంలో ఇద్దరికీ సహజ స్వభావాం ఉంటుంది .స్వీయ వ్యక్తిత్వం ఉంటుంది ,కొన్ని ప్లస్లు మరికొన్ని మైనస్లు ఉంటాయి.బలాలు,బలహీనతలు లేని వ్యక్తిత్వాలు ఏకోశానా కనిపించవు కాబట్టి భార్యాభర్తలు సైతం దీనికి మినహాయింపు కాదు.

అయితే మైనస్లు,బలహీనతలను భూతద్దంలో చూడకుండటమే భాగస్వామిలోని సర్దుబాటు తత్వం.ఈ సర్దుబాటుతొ మైనస్ ప్లస్ గాను నెగెటివిటీ పాసిటివిటీగాను పరిణమిస్తుంది.కలిసి మెలిసి జీవించటంతో తనదైన ఆభరణానికి 'నగిషీ'తోడవుతుంది.

రెండూ వ్యక్తిత్వాల మధ్య,రెండు మనస్తత్వాల మధ్య,రెండు జీవితాల మధ్య ఉన్న ఆంతరం తగ్గుతుంది.







Other Titles of Interest



Other Titles by Same Author/Publisher