Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Health Add to Wishlist  |  Share       


హోమియో వైద్యం  (Homeo Vaidyam)
Dr.K.G.K.Sastry
Publisher: Durga publications
Availability: In Stock
INR 300


హోమియో చికిత్సలో నాలుగు దశాబ్దాలు పైబడిన అనుభవంకల సుప్రసిద్ధ వైద్యనిపుణులు డాక్టర్ కె.జి.కె.శాస్త్రిగారు వేలాదిమంది పేషంట్లకు సాక్షాత్తూ అపర ధన్వంతరి.హోమియో వైద్యానికి ఆద్యుడైన డా.హనిమన్ నిర్దేశించిన సూత్రాలకు కట్టుబడి ప్రామాణికమైన మందులు ఇస్తున్నారు.హోమియో మందులు ఎలా పని చేస్తాయో,రుగ్మతకు మూలకారణాలను వెతికి పట్టుకుని ఎలా నిర్మూలించాలో సోదాహరణంగా కొన్ని కేస్ స్టడీల రూపంలో వివరించారు ఈ పుస్తకంలో.హోమియో వైద్య విధానంలో ఆసక్తి,అభినివేశం ఉన్నవారందరూ తప్పక చదివి,దగ్గర ఉంచుకోవల్సిన విలక్షణ గ్రంథమిది.






Other Titles of Interest



Customers Who Also Bought