Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > New Arrivals Add to Wishlist  |  Share       


సంఖ్యాశాస్త్రం  (Numerology)
Sri Lingam Veerabhadra Kavi
Publisher: Tagore Publishing House
Availability: Out of Stock
INR 360


సంఖ్యాశాస్త్రము కూడా జ్యోతిష విధానములపై ఆధారపడి ఉన్నందున జ్యోతిష వృత్తిలో ఉన్నవారు సంఖ్యాశాస్త్ర విధానాలను తేలికగా అర్ధం చేసుకోగలరు.అందువలన ఈ గ్రంధము జ్యోతిష వృత్తిలో ఉన్నవారికి అదనపు సాధనంగా ఉపయోగపడగలదు.లగ్నాది నిర్ణయములందు సంఖ్యాదోషములచే ౠణాత్మక చైతన్యములు కలిగిన కాలబిందువులను నివారించి సంబంధదోషములను కూడా తొలగించి శుభ కాలములను నిర్ణయించుటకు ఈ గ్రంధం తోడ్పడును.






Other Titles of Interest



Customers Who Also Bought