Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > New Arrivals Add to Wishlist  |  Share       


జైమినీ పాఠాలు  (Jaimini Pataalu)
C.B Ramakrishna Sarma
Publisher: Jyotirvastu Vignana Samstha
Availability: Out of Stock
INR 80


జ్యోతిషశాస్త్రంలో ఫలనిరూపణ పద్దతుల్లోఒక ప్రత్యేకమైన శైలి జైమినిది.పరాశరుని అర్ధం చేసుకున్నంత సులువుగా జైమినిని అర్ధంచేసుకోవడం అంత సాధ్యం కాదు.నదులేవైనా సముద్రాన్ని చేరడానికి ప్రయాణిస్తున్నట్లు ఏ పద్దతి అయినా ఫలనిర్దేశాన్ని మరింత స్పష్టంగా అందించడానికే ఉంటుంది.నేర్చుకున్న విధానాన్ని బట్టి,ఫల సాధన కోసం చేసే నిరంతర ప్రయత్నాన్ని బట్టి సులువు కష్టం అనే అంశాలు అన్ని విషయాల్లోనూ ఉంటాయి.జైమినీ ప్రత్యేకముగా ఏర్పరచిన సూత్రాల సమాహారమే ఈ గ్రంధము.






Other Titles of Interest



Customers Who Also Bought