Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Entertainment Add to Wishlist  |  Share       


క్రియా యోగం  (Kriya Yogam)
Paramahamsa Hariharanaanda
Publisher: Pragnana Mission
Availability: In Stock
INR 200


పరమహంస హరిహరానందగారి జీవితం అంతా ఆధ్యాత్మిక సౌందర్యంతోనూ,ప్రకాశంతోనూ,మానవాళికి చేసే నిస్వార్ధ సేవతోనూ నిండిఉండింది.ఆయన సుధిర్ఘ దివ్య జీవనంలో 64 సంవత్సరాలు సన్యాస దీక్షలో 50 సంవత్సరాలకుపైగా క్రియాయోగబోధలో గడిచిపోయాయి.ఒక రచయితగా మనకు ఎన్నో అధ్బుతమైన రచనలు అందించారు.క్రియాయోగం- "ఆత్మ సంస్కృతి పొందే శాస్త్రీయ విధానం-సర్వ మత సారం" అనే ఈ గ్రంధం వారి రచనలలోకెల్లా జనాధరణ పొందిన గ్రంధం.ఈ గ్రంధం ప్రపంచ వ్యాప్తంగా ఎందరికో గొప్ప ఆధ్యాత్మిక స్పూర్తిని అందించింది.






Other Titles of Interest



Customers Who Also Bought