Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > New Additions Add to Wishlist  |  Share       


చాణక్యుడి బోధనలు మరియు సలహాలు  (Chanakya)
Aswini Sarma
Publisher: Jaico Books
Availability: In Stock
INR 125


చాణక్యుడి జ్ఞానభాండారం కాలాతీతమైనది,మార్పుచెందనిది.ఈ గ్రంథం,నైతిక సూత్రాల యొక్క ఆవశ్యకతను,శాశ్వతతను నొక్కి వక్కాణిస్తుంది.చాణక్యుడు తన భావాలను అచ్చెరువొందించే ముందు చూపుతోనూ,స్పష్టతోను విశదీకరించారు. స్త్రీల గురించి,కుటుంబ జీవనం గురించి,సంబంధ బాంధవ్యాల గురించి,నైతిక ప్రవర్తన గురించి,ఆధ్యాత్మిక చింతన గురించి వెలలేని,అమూల్యమైన భావపరంపరలెన్నో ఉన్నాయి. భీతికొల్పే భవిష్యవాణి,దైనందిన జీవితం మీద ఆయన అర్థవంతమైన పరీశీలనలు,జటిలమైన తత్త్వాలు చేరి ఈ పుస్తకాన్ని ఒక లోతైనజ్ఞానము,హేతువాదము నిండిన నిధిగా చేసాయి.



Format: Paper Back
Pages: 105



Other Titles of Interest



Other Titles by Same Author/Publisher