Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Classics Add to Wishlist  |  Share       


అమృతం కురిసిన రాత్రి  (Amrutham Kurisina Raatri)
Devarakonda Balagangadhar Tilak
Publisher: Visalandhra Publishing House
Availability: In Stock
INR 100


"అమృతం కురిసిన రాత్రి"కిది 11వ ముద్రణ. దీనికి వున్న ప్రాచుర్యమూ ఆదరణా అట్లాంటివి. "కవితాసతి నొసట నిత్యరస గంగాధర తిలకం" అంటూ శ్రీ శ్రీ చేత అనిపించుకున్నరు దేవరకొండ బాలగంగాధర తిలక్. " నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు; నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు" అని తిలక్ చెప్పేవారు. ఈ సంపుటిలో ఈ రాత్రి, వేసవి, అమృతం కురిసిన రాత్రి, వానలో నీతో, తపాలా బంట్రోతు, మళ్ళీ ఒక దీపావళి మొదలగు 93 కవితలున్నాయి. ఈ సంకలనానికి 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి కూడా వచ్చింది.



Format: Paper Back
Pages: 192



Other Titles of Interest



Customers Who Also Bought