Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > New Additions Add to Wishlist  |  Share       


స్నేహంతో మొదలయ్యింది  (Sneham Tho Modalaindi )
Sudeep Nagarkar
Publisher: BSC Publishers
Availability: In Stock
INR 195


ఉద్యోగం చేస్తూ సింగిల్గా ఉండే ఆకాష్ అమ్మాయిలు మినీస్కర్టులు వేసుకోవడంలో గొప్ప కనిపించదు.అతనికి స్వచ్చమైన హృదయం,నిర్మలమైన ప్రేమ అందించే అమ్మాయిలంటే ఇష్టం.ఒక రోజు అతనికి ఓ డిస్కోథెక్ లో అందం,ఆనందం రూపుకట్టినట్టున్న అలీషా పరిచయం అయింది.ఆమె ఓ మాస్ మీడియా స్టూడెంట్.తల్లిదండ్రుల ఏకైక సంతానం కావడంతో అలీషా గారాబంగా పెరిగింది.కొద్ది నిమిషాల పరిచయంతోనే వాళ్లు చాట్ చేసుకుంటూ ఉండేవాళ్లు.వాళ్లు ప్రేమలో పడ్డారు.ఆకాష్ ప్రాణ స్నేహితుడు,ఆదిత్య వాళ్లని అవసరమైన అన్ని సందర్భాల్లోనూ గైడ్ చేశాడు.కానీ వాళ్లకి ఒక ఆకస్మికంగా ఒక దురదృష్టకరమైన సంఘటన విరుచుకుపడుతుంది.గాడి తప్పిన ఆకాష్ జీవితాన్ని ఆదిత్య సరిచేయగలుగుతాడా?



Format: Paper Back
Pages: 206



Other Titles of Interest



Customers Who Also Bought