Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > New Additions Add to Wishlist  |  Share       


మహాగణపతి పురాణము  (Maha Ganapathi Puranamu)
Thadanki Venkata Lakshminarasimha Rao
Publisher: J.P Publications
Availability: In Stock
INR 250


ఎవరు ఏ కార్యం తలపెట్టిన ముందుగా "గణపతి"ని పూజించడం మన సాంప్రదాయం.ఈ విధానం ఎందుకు ఎలా వచ్చిందో ఈ గ్రంథంలో రచయిత వివరించారు. గణపతిని ఇరవై ఒక్క ప్రతితో ఎందుకు పూజించాలో,ఇరవై పదార్థాలు ఎందుకు నైవేద్యమివ్వాలో,ఇరవై ఒకటికి గణపతికి వున్న సంబంధం ఏమిటో ఇందులో వివరించారు. మట్టి వినాయకుడు,పసుపు వినాయకుడు..అసలు వినాయకులు ఎంతమంది?ఒకడా,అనేకులా?అసలు వినాయకుడు ఎప్పుడు ఎలా అవతరించాడు?మూషికవాహనం ఎలా పొందాడు?దూర్వాంకురాలతో ఎందుకు పూజించాలి?గణపతి వివాహితుడా కాదా?ఇంకా మరెన్నో ఎందరికో తెలియని ఎన్నో విషయాలు ఈ పురాణములో రచయిత తెలియచేశారు.



Format: Hard Bound
Pages: 500



Other Titles of Interest



Other Titles by Same Author/Publisher