Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Short Stories Add to Wishlist  |  Share       


చమత్కార శ్లోకమంజరి  (Chamathkara Sloka Manjari)
Malladi Hanumantha Rao
Publisher: Malladi Hanumantha Rao
Availability: In Stock
INR 75


ఈ పుస్తకంలో భోజ మహారాజును గురించీ,కాళిదాసు గురించీ దాదాపు నలభై కథలున్నాయి.ఈ కథల్లో చారిత్రక సత్యం లేకపోయినా,ఆసక్తి కలిగించే సంఘటనలూ,చమత్కార శ్లోకాలూ పుష్కలంగా కనిపిస్తాయి.సర్వకాలీనమయిన,నిత్య సత్యమయిన నీతులు ఎన్నో ఉన్నయి.ఈ పుస్తకంలో చాలా సంస్కృత శ్లోకాలనూ,వాటికి వాడుక తెలుగు భాషలో తాత్పర్యాలనూ,అవసరమయిన చోట్ల ప్రతిపదార్థాలనూ ఇవ్వటం వల్ల సంస్కృతభాషా పరిచయానికి ఇది కొంత దోహదం చేస్తుంది.



Format: Paper Back
Pages: 128



Other Titles of Interest



Customers Who Also Bought