Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Best Sellers Add to Wishlist  |  Share       


ఒక యోగి ఆత్మకథ  (Oka Yogi Aatmakatha)
Paramahamsa Yogananda
Publisher: Jaico Publishing House
Availability: In Stock
INR 175


20వ శతాబ్దపు 100 అత్యుత్తమ ఆధ్యాత్మిక గ్రంథాలలో ఒకటిగా పేరొందిన పరమహంస యోగానందగారి అసాధారణమయిన జీవిత కథ మహాత్ముల,యోగుల,విజ్ఞానశాస్త్ర అద్భుతాల,మరణ పునరుత్థానాల మరచి పోలేని కొత్త బంగారు లోకపు అన్వేషణకు మిమ్మల్ని తీసుకువెళుతుంది.ప్రతి మానవుడి జీవితంలోను ఉన్న ఆనందానికి,సౌదర్యానికి,అపరితమైన ఆధ్యాత్మిక సాధ్యతలకు మన హృదయాలను,మనస్సులనూ తెరుస్తూ ఆత్మను సంతృప్తిపరిచే జ్ఞానంతోను,ప్రీతి గొలిపే చమత్కారంతోనూ జీవితపు,విశ్వపు నిగూఢ మర్మాలను వారు విశదపరుస్తారు.



Format: Paper Back
Pages: 628



Other Titles of Interest



Customers Who Also Bought