Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Religion Add to Wishlist  |  Share       


పురాణ కథలు  (Puraana Kathalu)
Prayaga Ramakrishna
Publisher: Prayaga Ramakrishna
Availability: In Stock
INR 150


పురాణాలు వ్యాసప్రోక్తాలు. అవి మనకు వేరువేరు కథల ద్వారా నీతిబోధ చేస్తాయి. సాంఘిక, ఆర్ధిక, రాజకీయ రంగాలలో సత్ప్రవర్తనకు ఉపకరించే మార్గదర్శక సూత్రాలకు పేర్కొంటాయి. ఆత్మజ్ఞానాన్ని అందిస్తాయి. ఎప్పుడో జరిగిన గాథలను పురాణాల ద్వారా ఇప్పుడు చదవవలసిన అవసరమేమిటన్న వాదం ఒకటి ఉంది. ఎందుకు చదవాలంటే, అవి మనలను రుజుమార్గంలో నడిపిస్తాయి కనుక. మంచిపనులు చేసి లోకోపకారం కలిగించి తరించిన మహనీయుల జీవితాలను చదివి ఆకళింపు చేసుకుని సత్కర్మలు చేయడానికి మనమూ ముందడుగు వేస్తాం. చెడుపనులు చేసి పతనమైన వారి కథలు చదివి దుష్కర్మలకు దూరంగా ఉంటాం. పురాణాలన్నీ మనం ఆచరించాల్సిన ధర్మాలను కథారూపంగా వివరిస్తాయి. ధర్మాన్ని ఆచరిస్తే కలిగే ప్రయోజనాలను, ఆచరించకపోతే కలిగే అనర్థాలను తెలియజెబుతాయి. ప్రతీమనిషి నిష్కామంగా స్వధర్మాచరణ చేయాలని బోధిస్తాయి.



Format: Paper Back
Pages: 210



Other Titles of Interest



Customers Who Also Bought