Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Religion Add to Wishlist  |  Share       


శ్రీ గురుచరిత్ర  (Sri Guru Charitra)
Thadanki Venkata Lakshminarasimha Rao
Publisher: J.P Publications
Availability: In Stock
INR 150


సాయిబాబా అవతారానికి మూలపురుషుడు దత్తాత్రేయుడు.పదకల్పం నాటి దత్తుడికి, ఈ కలియుగం నాటి సాయిబాబా కి వున్న అవినాభావ సంబంధం ఏమిటి? సద్గురువు అంటే ఎవరు? సద్గురువుని ఎలా సేవించాలి? శ్రీపాదవల్లభుడు,నరసింహ సరస్వతి, శ్రీ అక్కల్ కోట్ మహారాజ్శ్రీ మాణిక్యప్రభుగా అవతరించిన దత్తుడే 'షిర్డీ సాయిబాబా' గా అవతరించాడా? అసలు సాయిబాబా జన్మరహస్యం ఏమిటి? అద్భుతమైన గురులీలా మహాత్స్మాలు,అనితరసాధ్యమైన అవతార వైభవాలు.ఆద్యంతం భక్తీ ముక్తిదాయకమైన సద్గురు సాయినాధుని దివ్య గాధలు. బ్రహ్మశ్రీ తాడంకి వెంకటలక్ష్మి నరసింహారావు విశిష్ఠ రచన ఇది.



Format: Hard Bound
Pages: 304



Other Titles of Interest



Other Titles by Same Author/Publisher