Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Children and Comics Add to Wishlist  |  Share       


భట్టి విక్రమార్క కధలు  (Bhatti Vikramarka Kathalu)
Kanakadurga Gurram
Publisher: J.P Publications
Availability: In Stock
INR 150


"భట్టి విక్రమార్క కధలు" ఈ పేరు వింటేనే ప్రతి భారతీయుని నరనరాల్లోనూ ఉత్తేజం ఉప్పొంగుతుంది.ఎన్నెన్నో మాయలు,ఎన్నో చిత్రవిచిత్రాలైన మలుప్లు,ఒక కథలో ఎన్నో ఉపకథలు-ఒక విధంగా భట్టి విక్రమార్క చరిత్ర కొన్ని వందల కథల సమూహం.మళ్ళీ ప్రతి కథలో పదులకొద్దీ పాత్రలు.భట్టి విక్రమార్క కథల పుస్తకాన్ని చదివితే ధారణాశక్తి,సృజనాత్మక శక్తి,వివేచనాశక్తీ గణనీయంగా పెరుగుతాయి.



Format: Paper Back
Pages: 312



Other Titles of Interest



Other Titles by Same Author/Publisher