Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Novels Add to Wishlist  |  Share       


వాయుపుత్ర శపథం  (Vayuputra Sapatham)
Amish
Publisher: BSC Publishers
Availability: In Stock
INR 325


శ్రీ అమిష్ త్రిపాఠీ ఇంగ్లిషులో వ్రాయగా రమాసుందరి గారు అనువదించిన తెలుగు పుస్తకం "వాయుపుత్ర శపథం"(శివత్రయంలో మూడో భాగం). శివ తన బలగాల్ని సమీకరించాడు.నాగా రాజధాని పంచవటీ చేరుకున్నాడు.చివరకు అసలు చెడు బయటబడింది.ఏ పేరు వింటే యోధానుయోధులు సైతం గడగడ వణుకుతారో ...ఆ నీలకంఠ...తన అసలు శత్రువు పై ధర్మయుధ్ధానికి సిద్ధమయ్యాడు! ఒకటి తర్వాత ఒకటిగా జరిగిన యుద్ధ పరంపరలు భారతదేశాన్ని చిగురుటాకులా వణికించాయి.ఈ యుధ్ధాలు భారత దేశాన్ని హస్తగతం చేసుకునేందుకు కుట్రలు!ఈ యుద్ధాల్లో లక్షలాదిమంది మరణించారు.కానీ శివ వైఫల్యం చెందకూడదు! నిరాశావహమైన పరిస్థితుల్లో ఉన్న శివ ఎంతో ధైర్యసాహసాలతో,ఇప్పటిదాకా తనకు ఎలాంటి సహాయమూ అందించినవారి దగ్గరకు వెళ్తాడు:వారే వాయుపుత్రులు! మరి శివ విజయం సాధిస్తాడా?చెడుతో పోరాటం చేస్తున్న క్రమంలో శివగానీ,భారతదేశంగానీ,శివ ఆత్మగానీ ఎంతటి భారీమూల్యాలు చెల్లించుకోవాల్సి వచ్చింది?



Format: Paper Back
Pages: 675



Other Titles of Interest



Customers Who Also Bought