Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Education Add to Wishlist  |  Share       


కౌటిల్యుని అర్ధశాస్త్రము  (Kautilyuni Arthasastramu)
Priyadarshini Academy
Publisher: Jaico Books
Availability: In Stock
INR 199


కౌటిల్యుని అర్ధశాస్త్రం, షుమారు 2400 ఏళ్ళ కిందట రచింపబడినది. భారతదేశపు ప్రస్తుత ఇతర సమస్యలను ఎలా పరిష్కరించగలదో ఈ పుస్తకం వివరిస్తుంది.కౌటిల్యుని అర్ధశాస్త్రము కార్యనిర్వహణ, అర్ధశాస్త్రం మరియు ప్రభుత్వ విత్తం, వర్తకం మరియు వాణిజ్య పద్దతుల మీద రచింపబడిన ఉద్గ్రంధం. దాన్ని వందలాది సంవత్సరాల తర్వాత కూడా నేటికి అన్వయించుకోవచ్చు. అతని భావాల్లోని గొప్పదనం సదా మార్పు చెందుతూ, దూసుకుపోతున్న నేటి ఆర్ధిక వ్యవస్థకి నిరంతరం ఆచరనీయంగా ఉండటంలో ఉంది. ఆసక్తికరంగా అన్వేషిస్తున్న మీ ప్రశ్నలకి బెస్ట్ సెల్లింగ్ శివ త్రయం ముగింపు భాగమైన ఈ మూడవ పుస్తకంలో సమాధానాలు దొరుకుతాయి.



Format: Paper Back
Pages: 170



Other Titles of Interest



Other Titles by Same Author/Publisher