Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Short Stories Add to Wishlist  |  Share       


వీరోచిత గాథలు  (Virochita Gaadhalu)
Sir Arthur Conan Doyle
Publisher: Jaico Books
Availability: In Stock
INR 175


సర్ ఆర్థర్ కానన్ డాయిల్ సృష్టించిన బక్కపలచని బ్రహ్మచారి,నిక్కచ్చైన తర్కం,నిర్మొహమాటం గలిగిన నేర,మార్మిక పరిశోధకుడు షెర్లాక్ హోమ్స్.సునిశితమైన హాస్యం,చిత్రమైన ఉద్యోగాలు కలిగిన ఆ డిటెక్టివ్,అతని ప్రియమైన,విశ్వసనీయమైన స్నేహితుడు డా||వాట్సన్ చేసిన సాహసాలు,నేర పరిశోధనా సాహిత్యాన్ని ఇష్టపడే పాఠకులకు నిరంతర స్పూర్తి.అతడి సహజమైన,ఊహాత్మకమైన కథావస్తువు,శైలి అనేక తీవ్రమైన,అనూహ్యమైన మలుపులతో,తర్వాత కథనం ఏ మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠకు పాఠకుడు గురుయ్యేలా చేస్తుంది.



Format: Paper Back
Pages: 285



Other Titles of Interest



Other Titles by Same Author/Publisher