Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > New Additions Add to Wishlist  |  Share       


విజయం  (Vijayam)
John C Maxwell
Publisher: Jaico Books
Availability: In Stock
INR 135


మనలో చాలామందికి విజయం సాధించాలనే ఆకాంక్ష ఉంటుంది. కానీ ఎలాంటి చర్యల వల్ల నిజమైన, శాశ్వతమైన విజయం లభిస్తుందో మనకి తెలుసా? మీరు సరియైన మార్గంలో అడుగులేస్తున్నారని మీకు స్పష్టత ఉందా?విజయం అనేది ఒక్కో వ్యక్తీకీ ఒక్కో విధంగా ఉంటుంది. అయితే, విజయపధంలో నడిపించే సూత్రాలు మాత్రం ఒకే విధంగా ఉంటాయి. 'విజయం'లో జాన్ మాక్స్ వెల్ విజయానికి సంబంధించిన ప్రతి అంశాన్ని సూక్ష్మాతి సూక్ష్మమైన భాగాలుగా విడగొట్టి వాటి సారాన్ని మనకందించాడు. ఈ చిన్న, చదవడానికి సులువైన పుస్తకంలో, విజయం ఎలా ఉంటుందో స్పష్టంగా వివరించాడు. విజయం సాధించే క్రమంలో మీరు వేయాల్సిన అడుగులు, అడ్డంకుల్ని తొలగించుకోవడానికి తీసుకోవల్సిన నిర్దుష్టమైన చర్యలు ఇందులో స్పష్టంగా సూచించాడు.



Format: Paper Back
Pages: 135



Other Titles of Interest



Other Titles by Same Author/Publisher