Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > New Additions Add to Wishlist  |  Share       


గూగుల్ కథ  (Google Katha)
Sara Gilbert
Publisher: Jaico Books
Availability: In Stock
INR 75


తమ స్నేహితుడి గ్యారేజ్ ను అద్దెకు తీసుకుని లారీ, సెర్జీ గూగుల్ తొలి అధికారిక కార్యాలయాన్ని ప్రారంభించారని మీకు తెలుసా?లారీ పేజ్, సెర్జ్ బ్రిన్ 1995 లో స్టాన్ ఫోర్డ్ విశ్వ విద్యాలయంలో కలుసుకున్నారు. అనతి కాలంలోనే తమ డాక్టోరల్ థీసిస్ గా పరిగణించేందుకు ఇరువురూ కలిసి లింకుల ఆధారంగా అన్వేషణ సాగించే అవకాశముందా అని తెలుసుకునేందుకు మొత్తం వరల్డ్ వైడ్ వెబ్ ను డౌన్ లోడ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. అనేక బడ్జెట్, డిజైన్ అంశాలపై తర్జనభర్జనల అనంతరం గూగుల్ అధికారిక కార్పోరేట్ కంపెని అయింది.1998లో ప్రారంభమై నేడు ప్రపంచపు ప్రియమైన ఆన్ లైన్ సెర్చ్ ఇంజన్ అయిన ఇంటర్నెట్ కంపెని గూగుల్ పుట్టుక, నాయకులు, అభివృద్ధి, ఉత్పత్తులకు సంబంధించిన కథను ఈ పుస్తకంలో అందించడం జరిగింది.



Format: Paper Back
Pages: 70



Other Titles of Interest



Other Titles by Same Author/Publisher