Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > New Additions Add to Wishlist  |  Share       


పార్థు  (Pardhu)
Yaddanapudi Sulochanarani
Publisher: Quality Publishers
Availability: In Stock
INR 70


ఈ ప్రపంచంలో దేవుడు అనేవాడు ఎక్కడయిన వుంటే అది చిన్నపిల్లల అమాయకపు పసి మనసుల్లోనే!ఒక్కప్పుడు అబద్ధాలు ఆడకూడదు అన్న సత్యాన్ని అక్షరాలు దిద్దించిన చెయ్యే తర్వాత అబద్ధం చెప్పితీరాలని అదే చెయ్యి ఎత్తి శాసించినప్పుడు ఆ పసి మనసు ఏమౌతుంది?ఆ చిన్నారి హృదయం రణరంగంగా మారుతుంది!ఆ పసి మనసులో నుంచి దేవుడు పారిపోయి,దయ్యం తిష్ట వేయటం జరుగుతుంది.ఇది ఒక పార్థు కథ.



Format: Paper Back
Pages: 208



Other Titles of Interest



Other Titles by Same Author/Publisher