Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Novels Add to Wishlist  |  Share       


ఈ తరం కథ  (Ee Tharam Katha)
Yaddanapudi Sulochanarani
Publisher: Quality Publishers
Availability: In Stock
INR 100


"పెళ్ళంటే తలంబ్రాలు,సన్నాయి వాయిద్యం,కట్నాలు కానుకల పేచీలు..యీ తతంగానికి తరతరాలుగా అలవాటుపడిపోయాం మనం వేరు హేమా!మనది కొత్తతరం.."ఈ లోకానికి ముక్కుకి తాడు ఎక్కడ వేయాలో పొగరు ఎలా అణచాలో నాకు తెలుసు.అన్నింటికీ కారణం డబ్బు హేమా..డబ్బు"..ఇది..కులం,మతం లేనివాడుగా లోకంచేత వెలివేయబడ్డ రమేష్ కి సంఘం మీద అభిప్రాయం.అయిన వాళ్ళందర్నీ కాదని రమేష్ తో జీవితాన్ని పంచుకుని అతని నిరుద్యోగాన్నిఇబ్బందుల్నీ వరించి జీవితం పంచుకోవటనికి సిద్ధపడుతుంది హేమ.అనేక రకాల కలతలను ఆనందంగా స్వీకరించిన హేమకి కొన్నాళ్ళకి ఏర్పడ్డ అభిప్రాయం..."దేవతల్ని రాక్షసులుగా రాక్షసుల్ని దైవాలుగా మార్చేయగల శక్తి ఒక్క డబ్బుకే వుందేమో.." ఆర్థిక స్థితిగతులు కలిగించే అల్లకల్లోలానికి,ఈ తరం మనసుల వేగానికి ప్రతిభావంతంగా శ్రీమతి సులోచనారాణి చేసిన సజీవ రూపకల్పన.మన చుట్టూ ఉన్న జీవితాన్ని మరింత స్పష్టంగా తెలుసుకోటానికి ఈ తరంవాళ్ళు తప్పక చదవాల్సిన నవల!



Format: Paper Back
Pages: 352



Other Titles of Interest



Other Titles by Same Author/Publisher