Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > New Additions Add to Wishlist  |  Share       


ప్రేమ సింహాసనం  (Prema Simhasanam)
Yaddanapudi Sulochanarani
Publisher: Quality Publishers
Availability: In Stock
INR 100


స్వప్నా,నేను నిన్ను పెళ్ళి చేసుకున్నది ఎందుకో తెలుసా?నువ్వు మళ్ళీ ఈ సంఘంలోకి రావటానికి నేనొక మార్గం అవ్వాలని అనుకున్నను.నీవు స్థయిర్యంగా,మనోబలంతో నిలబడితే,నీ గతం మరిపించేయగలనని మా అందరిలా నీవు బ్రతకాలని,కానీ నీవేం చేస్తున్నావు.ఈ మనుషులను చూడగానే పిల్లికూనలా ముడుచుకుపోతున్నావు.నీకీ పిరికితనం తగదు.నీ ధైర్యం,బలం,నేను అవ్వాలన్న నా ఆశను వమ్ము చేస్తున్నావనే నా బాధ. మీరు నన్నేమైనా అనండి."పిరికిదాన్ని"అని మాత్రం అనకండి.మీరు పెళ్ళి చేసుకున్నది నన్ను.నా గౌరవాభిమానాలు మీకు చూపాలి.ఈ సంఘం దయాధర్మాల కోసం నేనెందుకు యాతనపడాలి.మీకు నా మీద ప్రేమవుంటే ఈ మనుషుల దయాధర్మాలు యాచించకుండా బ్రతికే మనోధైర్యం,స్థయిర్యం నాకివ్వండి. సుధీర్ హృదయ సామ్రాజ్యంలో ప్రేమ సింహాసనాన్ని అధిష్టించిన మాహారాణి స్వప్న ఎవరు? శ్రీమతి సులోచనరాణి వినూత్న నవల ఇది.



Format: Paper Back
Pages: 304



Other Titles of Interest



Other Titles by Same Author/Publisher