Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Novels Add to Wishlist  |  Share       


సద్యోగం  (Sadhyogam)
Malathi Chendur
Publisher: Quality Publishers
Availability: In Stock
INR 70


స్త్రీని మురిపించి, మరిపించి దగ చెయ్యడం అనాది నుంచీ నడుస్తున్నజీవన లీల. అయితే ఆ స్త్రీ పరిస్థితులని ఎదుర్కొని విజ్ఞానవతి అయి, వృత్తి రీత్యా ఉన్నత స్థానంలో ఉండి, తన వృత్తి ధర్మ నిర్వహణ లో ఆ వంచించిన వ్యక్తే ఎదుట సాక్ష్యత్కారించినప్పుడు ఆ స్త్రీ ఏం చేయాలి? ఏం చేస్తుంది? అతన్ని క్షమిస్తుందా? ద్వేషిస్తుందా? లేక వృత్తి భాద్యత నుంచి పిరికిపందలా పారిపోతుందా? యుగయుగాల వారసత్వం గా లభించిన పురుష ప్రకృతి లోని అహంకారాని కి పశు బలానికి తగిన జవాబు చెప్పగలుగుతుందా? ఎడ్వకేట్ సుమిత్ర ఏం చెబుతుంది? తన వ్యక్తిత్వం ఏ విధంగా నిరూపించుకుంటుంది.?



Format: Paper Back
Pages: 160



Other Titles of Interest



Other Titles by Same Author/Publisher