Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > New Additions Add to Wishlist  |  Share       


రాగరక్తిమ  (Ragarakthima)
Malathi Chendur
Publisher: Quality Publishers
Availability: In Stock
INR 60


చిట్టి జీవితం వడ్డించిన విస్తరి, చదువు, అందం, తెలివి, నెత్తిన పెట్టుకుని పెంచిన వారు, ఆమెని జీవిత భాగస్వామినిగా చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్న ప్రభాకరం, అందరూ ఉన్నారు. ఏ లోటూ లేని ఆమె జీవితంలో రక్తస్పర్శపట్ల తీపి, తన వారిని ఆడుకోవడమే కర్తవ్యమన్న భావం, ఆమెని కష్టాల వైపు లాగుతాయి. ఆ కర్తవ్య పాలనలో తన అవసరం, తన స్థానం ఆలోచించకుండా సమస్యలతో సతమతమైపోతుంది. క్రమేపి పరిధులూ, పరిమితులూ గ్రహించుకుని, పెంచిన వారి ప్రేమనీ, ప్రేమించిన వాని హృదయాన్ని కొత్త దృష్టితో చుడాలనుకుంటుంది చిట్టి. అందరిలా ! కాలానుగుణమైన వచ్చు మార్పులు తెలుసుకోకపోతే జీవితానికి అర్థమేకాదు అందం కూడా ఉండదు. ఇలా ఈ కథ సాగుతుంది.



Format: Paper Back
Pages: 150



Other Titles of Interest



Other Titles by Same Author/Publisher