Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > New Additions Add to Wishlist  |  Share       


గౌతమీపుత్రి  (Goutami Putri)
Malathi Chendur
Publisher: Quality Publishers
Availability: In Stock
INR 60


మెడికల్ కాలేజి హాస్టల్ రూం మేట్ అచ్చాయమ్మ.మీ బట్టలకి సోపు పెట్టనా అని అడిగే అతి అమాయకురాలు.అచ్చాయమ్మలోని ఆత్మన్యూనతా భావాన్ని సంస్కరించి డాక్టర్ అచ్యుతగా మారాలని నిర్మల అనుకోవటంతో సరిపోదు.అచ్యుత బాద్యతని,తన బుజాలపై వేసుకునే శక్తి ఉన్నప్పుడే అది సత్ఫలితాలనిస్తుంది.అదిలేనపుడు విషాదాంత మవుతుంది అన్న గుణపాఠం డాక్టర్ నిర్మలని అమెరికా నించి రప్పిస్తుంది. మానవ విలువలని ప్రతిఫలించిన.అపూర్వ సృష్టి శ్రీమతి మాలతీ చందూర్ మరో నవల గౌతమీపుత్రి.



Format: Paper Back
Pages: 176



Other Titles of Interest



Other Titles by Same Author/Publisher