Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > New Additions Add to Wishlist  |  Share       


కీర్తికిరీటాలు  (Keerthi Kereetalu)
Yaddanapudi Sulochanarani
Publisher: Quality Publishers
Availability: In Stock
INR 100


ఆమె ఓ అందమైన డాన్సర్!ఆమె నాట్యానికి ముగ్ధులైన ప్రపంచం ఆమెకు "నాట్య మయూరి" అనే కీర్తి కిరీటం పెట్టి పట్టాభిషేకం చేసింది.ఆమె జీవితపు ఇంద్రధనస్సులో అదృష్టం,అందం,ఐశ్వర్యం ఆత్మీయత అనురాగం ప్రేమ,పేరు ప్రతిష్టలు అనే అన్ని రంగులూ కలిశాయి.కానీ ఇంద్రధనస్సు ఆయుష్షు అత్యల్పం.ఆమె అదృష్టం కూడా అంతే అయింది.ఏమిటి సృష్టి వైచిత్ర్యం.ఇక ముందామె స్థితి ఏమిటి?యద్దనపూడి సులోచనారాణి రచించిన మరో కలికితురాయి ఈ నవల.



Format: Paper Back
Pages: 365



Other Titles of Interest



Other Titles by Same Author/Publisher