Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > New Additions Add to Wishlist  |  Share       


ఆహుతి  (Aahuthi)
Yaddanapudi Sulochanarani
Publisher: Quality Publishers
Availability: In Stock
INR 100


నిరుద్యోగంతో తలకుమించిన బాధ్యలతో సతమతమయ్యే నాలాంటి యువకులు చాలా మంది ఉంటారు.శూన్యంలాంటి నా జీవితానికి నిండైన,చిన్నతనం నుంచి తనే నా నీడగా నిలిచిన తోడు ఉమ.ఉమని కబళించాటానికన్నట్టు కమ్ముకుంది క్షయరోగం.రోజురోజుకీ క్షీణించే ఉమని చూడలేక ఇల్లు వొదిలి ఊరు దాటాను.ఎక్కడికో తెలియని నా ప్రయణానికి కారణం ఒక్కటే.ఎలాగైనా ఉమని కాపాడుకోవాలి.సౌందర్యం,లావణ్యం, మటలో తియ్యదనం మనసంతా మంచితనం ఉన్న పద్మిని,జీవచ్చవంగానైనా బతికే అవకాసం కోల్పోయిన రేణూల పరిచయాలు నా జీవితం మీద బలమైన ముద్ర వేసాయి. నేనే సర్వస్వం అనుకునే ఉమని వదులుకోనా?నేను లేనిదే జీవితమే లేదనే పద్మిని వొదొలుకోనా? ఎవరికోసం,ఎవరు ఆహుతయ్యారో తెలియజెప్పే శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి రసమయ కావ్యం ఆహుతి.



Format: Paper Back
Pages: 344



Other Titles of Interest



Other Titles by Same Author/Publisher