Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > New Additions Add to Wishlist  |  Share       


ఏమిటీ జీవితాలు  (Yemiti Jeevitalu)
Malathi Chendur
Publisher: Quality Publishers
Availability: In Stock
INR 60


రాజగోపాల్ డాన్సర్ సురేఖను ప్రేమించి పెద్దల బలవంతంతో కృష్ణవేణిని చేసుకున్నాడు.ఓ మూడేళ్ళ కాపురం ఫలితంగా సీత పుట్టింది.కానీ ఒక రోజు అతను అందరినీ వదిలి సురేఖ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు.సురేఖ తనూ కలిసి నిర్మించుకున్న ఈ జీవితం సౌరభమయింది,కళాత్మకమైంది అని గర్వం అతనిలో ఉంది.కానీ సురేఖ హఠాణ్మరణంతో కృష్ణవేని తిరిగి అతని జీవితంలో ప్రవేశించింది.ఆమె అవసరం ఈనాడెంతైనా అతనికుంది. శ్రీమతి మాలతీ చందూర్ మరో మరుపురాని నవల ఇది.



Format: Paper Back
Pages: 222



Other Titles of Interest



Other Titles by Same Author/Publisher