Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > New Additions Add to Wishlist  |  Share       


మధురస్మృతులు  (Madhura Smruthulu)
Malathi Chendur
Publisher: Quality Publishers
Availability: In Stock
INR 60


పసుపు పచ్చగా ఉండే ఆ చెంపలు సన్నగా పల్చగా ఉండే ఆ చెక్కిళ్ళు,అమాయకంగా చూసే ఆ చిన్న కళ్ళు,తనకిష్టం లేకపోతే ప్రక్కకు తిప్పుకునే ఆ ముఖం,అంతవరకూ ఏ మగాడి వలన స్పందించని,తన నెంతగానో తొలిచూపులోనే ప్రేమ మోహం కలిగేలా చూచిన ఆ చూపులు ఎంతగానో,ఎన్నిసార్లో ఆర్తిగా గుండెలకు హత్తుకున్న ఆ వ్యక్తి హటాత్తుగా,అనుకోకుండా ఆకస్మికంగా మాయమైతే,ఆ స్మృతులే ఆ మధుర గడియాల మనోహర గానమే ఈ నవల.



Format: Paper Back
Pages: 220



Other Titles of Interest



Other Titles by Same Author/Publisher