Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > New Additions Add to Wishlist  |  Share       


శిశిరవసంతం  (Sisira Vasantham)
Malathi Chendur
Publisher: Quality Publishers
Availability: In Stock
INR 60


అందం,విద్య,తెలివి,వివేకం,ప్రేమించే తల్లితండ్రులు అన్నీ ఉన్న సంధ్యకు కాన్సర్ వ్యాధి వచ్చింది అన్నపుడు "నాకెందుకీ జబ్బు రావాలి?నాకే ఎందుకీ శిక్ష"అని ప్రశ్నించుకుంటుంది.ఇరవై నాలుగేళ్ళ సంధ్య జీవితంలో కాన్సర్ రూపంలో శిశిరం ప్రవేశిస్తుంది.ప్రేమ,పెళ్ళి,సంసారం,మాతృత్వం ఇవేమీ రుచిచూడకుండానే,కాన్సర్ తనని కబళింప చూస్తున్నపుడు,ధైర్యంతో విపరీతమైన ఏకాగ్రచిత్తతో పోరాడి గెలిచిన సంధ్య,స్త్రీ సహజమైన వైవాహిక జీవితాన్ని,మాతృత్వాన్ని కూడా పొందగలుగుతుంది.



Format: Paper Back
Pages: 165



Other Titles of Interest



Other Titles by Same Author/Publisher