Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > New Additions Add to Wishlist  |  Share       


జ్యోతి  (Jyothi)
Yaddanapudi Sulochanarani
Publisher: Quality Publishers
Availability: In Stock
INR 60


శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి కథలు "జ్యోతి" ఒక విధంగా పాఠకులకు అమూల్యమైన కథా గుచ్చమే.మన మధ్య జీవించే మానవుల పాత్రలు-మంచిని మూసగా పెట్టుకొని మన మధ్యకు వచ్చి నిలబడతాయి.మానవ అంతరంగాల లోతులలో దాక్కున్న అతి సున్నిత భావతరంగాలు కడు మనోహరంగా పాత్రల సంభాషణల రూపంలోకి మరల్చబడి మన మనోతరంగాలను స్పందిస్తాయి;Uపుతాయి.మనకు కూడా అలాంటి పాత్రలు తారసిల్లితే ఎంతో బావుంటుందని అనుభూతి పొందుతాము,ఉవ్విళ్ళూరుతాము.చదివేటప్పుడున్న ఈ మధురానుభూతి కలకాలం మన మనస్సులో చెరిగిపోని ఓ మనోహర దర్పణంలా ఉంటుంది.



Format: Paper Back
Pages: 150



Other Titles of Interest



Other Titles by Same Author/Publisher