Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Novels Add to Wishlist  |  Share       


సంసార రధం  (Samsara Radham)
Yaddanapudi Sulochanarani
Publisher: Quality Publishers
Availability: In Stock
INR 50


ఆత్మీయురాలైన భార్యతో పోల్చదగ్గ వస్తువు ఈ ప్రపంచంలో మరొకటి లేదు.కృష్ణప్రసాదకు భానుమతి అలాంటిది.వారి కూతురు సునీత.కృష్ణప్రసాద్ స్నేహితుడు చనిపోతే అతని భార్య సత్యవతినీ,కొడుకు కిరణ్ వాళ్ళని ఇంటికి తెచ్చి వారినెంతో అపురూపంగా చూచాడు. కిరణ్,సునీతకు పెళ్ళి చేయాలనుకున్నాడు. అందరూ అంగీకరించాక,భానుమతి ఓనాటి చిన్న సంఘటనతో మనస్సు మార్చుకున్నది.భర్తను అనుమానించింది.కృష్ణప్రసాద్ మంచిదనుకుని చేసిన పనే అతని జీవితానికి కొరివైంది.ఇద్దరి మనసులు విరిగిపోయాయి.ఇక కృష్ణప్రసాద్ చేయగలిగిందేమిటి?అడకత్తెరలో పోకచెక్కలా అయిన సునీత,కిరణ్ భవిష్యత్తేమిటి? ప్రతి పేజీ కాదు,ప్రతివాక్యం నవరసభరితంగా రచయిత తన నిశిత పరిశిలనతో అనితరసాధ్యంగా మలచిన నవల సంసార రధం.



Format: Paper Back
Pages: 160



Other Titles of Interest



Other Titles by Same Author/Publisher