Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Novels Add to Wishlist  |  Share       


దాంపత్యవనం  (Dhampatyavanam)
Yaddanapudi Sulochanarani
Publisher: Quality Publishers
Availability: In Stock
INR 60


మన కుటుంబ పరువు గురించి ఆలోచించు.బిజిలీని వదిలేయి."కుటుంబ పరువు"బిగ్గరగా నవ్వాడు రవిచంద్ర.ఎన్నాళ్ళకి మీ నోటి నుండి ఆ మాట విన్నను.వినోద్ స్మగ్లింగ్ బిజినెస్ చేస్తూ జెయిలుకి వెళ్ళినప్పుడు,నాన్నగారు గుర్రపు పందాలలో తనేగాక స్నేహితుల కుటుంబాలను నాశనంచేసినప్పుడు,నీవు పిల్లలను గాలికి వదిలి సంఘ సేవలో తిరుగుతున్నప్పుడు,పోని పరువు ఇప్పుడు పోతుందా అమ్మా!మీకు ఇష్టం అయితే మనం తల్లీ కొడుకులం,లేకపోతే యిరుగుపొరుగువాళ్ళం. సుమధుర సంభాషణలతో,ఆద్యంతం,మిమ్ములను తన కథలో తాదాత్మ్యం చెందేలా అనుభూతిని కలిగించి,నవరసభరితంగా సృష్టించిన నవల ఇది.



Format: Paper Back
Pages: 180



Other Titles of Interest



Other Titles by Same Author/Publisher