Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > New Arrivals Add to Wishlist  |  Share       


మన మహాత్ముడు  (Mana mahaatmudu)
MVR Sastry
Publisher: Durga publications
Availability: Out of Stock
INR 220


భారతదేశానికి స్వాతంత్ర్యం గాంధీ వల్ల వచ్చిందా? గాంధీ వల్ల ఆలస్యమైందా? అవతారపురుషుడు, అహింసాప్రవక్త, అపరక్రీస్తు అని నిఖిలలోకం కీర్తించిన మహాత్ముడి నిజస్వరూపం ఏమిటి? స్వాతంత్ర్యసంగ్రామంలో ఆయన పాత్ర ఏ రకమైంది? వాస్తవానికి ఆయన ఎవరి పక్షం? ఆయన తప్పులకు దేశం ఎటువంటి మూల్యం చెల్లించింది? ఇంతకీ దేశానికి గాంధీ వరమా? శాపమా? ఆఫ్రికానుంచి 'అసహాయం' దాకా గాంధీ కెరీర్ ను విశ్లేషించె అద్భుత సంచలన గ్రంథం "మన మహాత్ముడు"






Other Titles of Interest



Customers Who Also Bought