Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Spiritual and Devotional Add to Wishlist  |  Share       


శ్రీరామకృష్ణ కథామృతం  (Sree Ramakrishna Kathamrutam Part One)
M
Publisher: Ramakrishna Math
Availability: In Stock
INR 300


జీవితంలో పలుదెబ్బలు తిని ఆత్మహత్యకు తెగించిన స్థితిలో 'మ ' కు శ్రీరామకృష్ణుల దర్శన భాగ్యం కలిగింది.అది ఆయన జీవనగమనాన్నే మార్చివేసింది.ఆ దివ్యపురుషుడిని పదే పదే దర్శించి ఆ రోజువారీ విశేషాలను డైరీ లొ రాసి భద్రపరిచారు.ఆ నోట్స్ వివరణే శ్రీరామకృష్ణ కథామృతం. శ్రీరామకృష్ణుల సంభాషణ శకలాలని 'మ 'వంగభాషలో 5 సంపుటాలుగా ప్రచురించగా వీటి తెలుగు అనువాదం లోగడ 5 సంపుటాలుగా వచ్చాయి.వాటిని చెన్నై మఠం సవరించి 3 సంపుటాలుగా తెచ్చింది.ఫాఠకులకు అనువుగా ఉండటానికి మళ్ళీ వాటిని ఇప్పుడు పెద్ద పరిమాణంలో రెందు సంపుటాలుగా ప్రచురించారు.మరిన్ని మార్పుచేర్పులు చేసి ఈ గ్రంథరాజాన్ని సుసంపన్నం చేశారు. ఇది మానవాళికంతటికీ దారి చూపే విశ్వవేదం.






Other Titles of Interest



Other Titles by Same Author/Publisher