Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Spiritual and Devotional Add to Wishlist  |  Share       


ఉపనిషత్తుల సందేశం  (Upanishattula Sandesam)
Aruna S.Jaya Rao
Publisher: Ramakrishna Math
Availability: In Stock
INR 120


ఆధునిక చింతన, ఆవశ్యకతల వెలుగులో ఉపనిషత్తులకు స్వామి రంగనాథానంద చేసిన వ్యాఖ్యానం ఇది. ఉపనిషత్తుల సారమంతా ఈశ, కేన, కఠొపనిషత్తులలో ఉన్నది. కాబట్టి ఈ మూడింటిని ఇందులో కూలంకషంగా చర్చించారు. వర్తమాన కాలానికి తగ్గట్టు ఉపనిషత్తులను అర్థం చేసుకుని మేలు పొందడానికి ఈ గ్రంథం ఉపకరిస్తుంది.






Other Titles of Interest



Other Titles by Same Author/Publisher