Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Spiritual and Devotional Add to Wishlist  |  Share       


నిత్యజీవితంలో ధ్యానం  (Nitya jeevitam lo dyanam)
Sowbhagya
Publisher: Sambhodhi publications
Availability: In Stock
INR 120


ధ్యానమన్నది సీరియస్ విషయం కాదని, అది సులభమైందని, సుందరమైందని ఓషో అన్నారు. నిత్య జీవితంలో ధ్యానమన్న ఈ గ్రంథంలో సరళమైన 92 ధ్యానమార్గాలు చెప్పబడ్డాయి. ఆయన జీవించి వున్న రోజుల్లో 'ఆరెంజ్ బుక్' పేరున ఇది వచ్చింది. ఆ రోజుల్లో సంవత్సరానికి లక్ష కాపీలు అమ్ముడయ్యేవి. ధ్యానం గురించి జనాల అభిప్రాయాలకు భిన్నంగా ఆయన ఈ గ్రంథంలో 'ధ్యానం అన్నది గంభీరమైన విషయం కాదు. అది ఆట లాంటిది. పని లాంటిది కాదు. ధ్యానమంటే మనసు లేని స్థితి ' అన్నాడు. ఈ తొంభయి రెండు ధ్యాన పద్ధతుల్లో చిత్రవిచిత్రమైనవి వున్నాయి. ఇవి అసలు ధ్యానమార్గాలా? అని మనం ఆశ్చర్యపోతాం. టీ తాగడం, ఎదురు చూడడం, పరిగెత్తడం మొదలయినవి ధ్యానం కిందకే వస్తాయంటాడాయన. ధ్యానానికి ప్రకృతితో సంబంధాన్ని కలపడంలో ఓషో అద్వితీయుడు. సూర్యుడు కోసం ఎదురుచూడడం, చంద్రధ్యానం, ఆకాశాన్ని చూడడం, చెట్లతో స్నేహం వంటివి మనోహరంగా వుంటాయి. ఇవన్నీ కొన్ని నిముషాలు పాటు నిర్వహించేవే. అందరూ ఆచరించడానికి అనుకూలమైన ధ్యానాలు ఇవి. సౌభాగ్య అనువాదం సరళంగా సాగింది.






Other Titles of Interest



Other Titles by Same Author/Publisher