Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Autobiographies and Biographies Add to Wishlist  |  Share       


సుప్రసిద్ధుల శృంగార జీవితాలు  (Suprasiddula srungara jeevitalu)
Sowbhagya
Publisher: Vbild
Availability: In Stock
INR 200


ఇవి సుప్రసిద్ధుల వ్యక్తిగత జీవితాలు. ఎందరో కళాకారులు, రచయితలు, తాత్వికులు, కవులు, చిత్రకారులు, శాస్త్రవేత్తలు వాళ్ళ జీవిత రేఖలు, వాళ్ళ స్త్రీ పురుష సంబంధాలు వివరించే గ్రంథం. సామాన్య జనాల జీవితాలు సాధారణంగా వుంటాయి. అసమాన్యుల జీవితాలు అసాధారణంగా వుంటాయి. ఆ అసాధారణ జీవితాలకు అద్దం పట్టే గ్రంథం. రస్సెల్, షోపెన్ హోవర్ వంటి తాత్వికులు, బైరన్ వంటి కవులు, రింబ్రాంట్, గుగిన వంటి చిత్రకారులు, ఐన్ స్టీన్, గ్రహంబెల్ వంటి శాస్త్రవేత్తలు, ఆండర్ సన్, టాల్ స్టాయ్ వంటి రచయితల వైవిధ్య భరితమైన జీవితాలు మనకిందులో కనిపిస్తాయి. జీవితంలో ప్రేమకోసం, ఓదార్పు కోసం అల్లాడడం, అది సమగ్రంగా దొరకనప్పుడు సృజనలో మునగడం మనకు కనిపిస్తుంది. నిజానికి ఇది వాళ్ళ శృంగార జీవితాల్ని తెలిపేది కాదు. స్త్రీ పురుష సంబంధాల్లో అనంత వేదనని మనకు అనుభవానికి తెచ్చేది.






Other Titles of Interest



Customers Who Also Bought