Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Spiritual and Devotional Add to Wishlist  |  Share       


విజ్ఞాన వైభవ తంత్ర  (Vignana bhairava tantra)
P.G Ram mohan
Publisher: Osho mevlana meditation center
Availability: In Stock
INR 150


తంత్రమన్న చర్య. దేన్నో చేస్తే తప్ప, వ్యక్తిలో పరివర్తన కలిగితే తప్ప, కొత్త దృష్తి ఏర్పడితే తప్ప, మేధస్సుకు అతీతమైన పరిధిలోకి అడుగుపెడితే తప్ప,నిజమైన సమాధానం అందదంటాడు ఓషో. ఐదు వేల సంవత్సరాల నాటి ఈ విజ్ఞాన భైరవ తంత్రకు ఇది ఓషో వ్యాఖ్యాన గ్రంథం. ఇందులో విభిన్న ధ్యాన ప్రక్రియల గురించి ఓషో వివరించాడు. రాగద్వేషాలు మతాతీతమైనవి. మానవ లక్షణాలంటూ తంత్రం మన అసలు స్వరూపాన్ని ఆవిష్కరిస్తుందంటాడు. తంత్రం గొప్పతనం గురించి చెబుతూ ఒక అంధుడు వెలుగు అంటే ఏమిటి? అని అడుగుతుంటే దానికి ఎవరో ఏదో వర్ణన నిస్తాడు. తంత్ర ఆ మనిషిని పరిపూర్ణ పరివర్తనకు లోను చేసి వెలుతురంటే ఏమిటో చెప్పకుండా మనిషికి అంత ర్దృష్టి నిస్తుందంటాడు. తంత్రం వేదాంతం కాదు, వైజ్ఞానిక గ్రంథం. ఏది దీని మూలం? ఈ విశ్వచక్రానికి ఎవరు కేంద్రం? స్వరూపాలతో ప్రరూపితాలవుతున్న జీవితానికి ఏది అతీతం? మొదలైన ప్రశ్నలకు ఈ గ్రంథంలో సశాస్త్రీయమైన వివరణలు, విశ్లేషణలు వున్నాయి. గహన సదృశమైన తాంత్రిక రహస్యాల్ని అరటి పందులా వొలిచి పెట్టే అద్భుత గ్రంథమిది.






Other Titles of Interest



Customers Who Also Bought