Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Politics Add to Wishlist  |  Share       


ఉన్నమాట  (Unnamata)
MVR Sastry
Publisher: Durga publications
Availability: In Stock
INR 200


తెలుగు పత్రికారంగంలో పద్దెనిమిదేళ్లుగా సంచలనం రేకెత్తిస్తున్న ఎం.వి. ఆర్. శాస్త్రి గారి పాప్యులర్ కాలం ఉన్నమాట నుంచి ఎంపిక చేసిన 54 వ్యాసాల సంకలనమిది.నాన్‌చుడు లేకుండా కుండ బద్ధలు కొట్టినట్టు కల్లలను, కపటాలను బయట పెడుతూ... ఆత్మవంచన, పరవంచనల మేలిముసుగులు లాగి... మనిషిని, అతడిలొ అతడే గమనించని అల్పత్వాన్ని..సమాజానికి, ప్రజాహితానికి బహు రూపాల్లొ వాటిల్లుతున్న అనర్ధాలను ఎండగట్టిన చాకిరేవు ఇది. జ్యోతిషం శాస్త్రీయం కాదని వాదించే కుహనా మేధావుల వాదాలను ఎండగట్టే వ్యాసాలు ,తెలుగు భాష కు పట్టిన దుర్గతిని కళ్ళకు కట్టించె వ్యాసాలు, గోవధకు సంబంధించిన వరస వ్యాసాలు ,మీడియా పెడధోరణులను, వ్యవస్థల దిగజారుడును విమర్శించే పదునైన వ్యాసాలు ఇందులో ఎన్నో ఉన్నాయి.






Other Titles of Interest



Other Titles by Same Author/Publisher