Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Philosophy Add to Wishlist  |  Share       


మహాత్మా జీసస్  (Mahatma Jesus)
Sri Sarvari
Publisher: Master Yoga Ashram
Availability: In Stock
INR 100


మహర్షి, మహాత్ముడు, కారణజన్ముడు అవతార పురుషుడు అయిన జీసస్కు క్రైస్ట్ చిత్రచయనికకు కొత్తరంగులద్దిన శ్రీ శార్వరి రచన. ఇది కాల గర్భంలో దాగిన చారిత్రిక రహస్యాలను శోధించి, పరిశోధించి,పరిష్కరించి, ఆవిష్కరించిన రచన. జీసస్ జీవితం ఒక కోణం. క్రీస్తు తాత్వికత మరొక కోణం. జీసస్ జీవితంలో ప్రతిమలుపులో ఒక మెరుపు.ఆయన అలోచనల్లో భారతీయ తాత్విక గుబాళింపులు. అన్నిటినీ ఒడిసిపట్టి క్రీస్తు తాత్వికతను సరికొత్త నిర్వచనమిచ్చిన గ్రంధమిది.






Other Titles of Interest



Other Titles by Same Author/Publisher