Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Education Add to Wishlist  |  Share       


మన చదువులు  (Mana Chaduvulu)
MVR Sastry
Publisher: Durga publications
Availability: In Stock
INR 60


ఇది ఎం.వి.ఆర్.శాస్త్రి గారి తొలి గ్రంధం. భారతీయ విద్యా విధానం పై సంధించిన విమర్సనాస్త్రం. పాశ్చాత్వ మేధావులే విస్తుపోయి, వేనోళ్ల మెచ్హుకున్న భారతీయ విద్యకు కాలక్రమంలో దుర్గతి ఎలా పట్టింది? తన మూలాలను తానే మరచి మార్గం, గమ్యం లెకుండా, అయొమయంలో కొట్టు మిట్టాడవలసిన కర్మమెందుకు పట్టింది?ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం నుంచి నేటిదాకా మన విద్యావ్యవస్థ తీరుతెన్నులను,విద్యావిధానంలో జరిగిన మార్పులను,వాటి మంచిచెడ్డలను నిశితంగా విశ్లేషిస్తుంది. చదువుల రంగానికి చెదలు పట్టిన వైనాన్ని కళ్ళకు కట్టిస్తుంది. -ఈ గ్రంథం.






Other Titles of Interest



Other Titles by Same Author/Publisher